ఎస్టీ రిజర్వేషన్లు ఇందిరమ్మ పుణ్యమే

– అభివృద్ధిని ఓర్వేలేకపోతున్న బావ-బామ్మర్దులు – ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రను ప్రారంభించిన పీసీసీ చీఫ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : ఇందిరాగాంధీ.. ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వకపోయి ఉంటే నేడు లంబాడీలు, ఎరుకల, యానాదిలు ఈ స్థాయిలో ఉండేవాళ్లు కాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. లంబాడీల బాగు కోసం పనిచేసే…
