ఖర్గేకు అవమానంపై ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఆగ్రహం

– ‘శుద్ధీకరణ’ను తీవ్రంగా ఖండించిన ఎంపీలు – 8న రాష్ట్రపతిని కలవాలని నిర్ణయం – 7న ఇందిరా భవన్‌లో కార్యాచరణపై భేటీ – బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చోటుచేసుకున్న ఘటనపై కాంగ్రెస్…
