రాములుపై దాడిచేసిన నిందితులను అరెస్ట్ చేయాలి

•ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలలి •రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్ •పథకం ప్రకారం దాడులు జరిపిన మతోన్మాద శక్తులు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములుపై అయ్యప్ప మాల ధరించిన మతోన్మాద శక్తులు శక్తులు చేసిన దాడికి వ్యతిరేకంగా సోమవారం…