Tag #Sswach Survekhan award #for GHMC

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీహెచ్‌ఎంసీకి జాతీయ అవార్డు

– రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించిన మంత్రి పొన్నం న్యూదిల్లీ, నవంబర్ 11 : స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) జాతీయ అవార్డును అందుకుంది. న్యూదిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి, రవాణా, బీసీ సంక్షేమ శాఖల…