సర్ ప్రక్రియకు సవాలక్ష అడ్డంకులు! ఒత్తిడిలో బీఎల్ ఓలు!!

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న వోటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్-2026) ప్రక్రియ క్షేత్రస్థాయిలో తీవ్ర అడ్డంకులను ఎదురుకుంటున్నది.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి స్వచ్ఛమైన వోటర్ల జాబితాను తయారు చేయడంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ ఓ) కీలక పాత్ర పోషిస్తారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని బీఎల్ఓలు ఎదుర్కొంటున్న బహుముఖ ఒత్తిళ్లు, సాంకేతిక లోపాలకు తోడు…
