డిప్యూటీ సీఎంకు ‘సదర్ సమ్మేళన్’ ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద గల ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 4న జరగనున్న సదర్ సమ్మేళన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. ప్రజాభవన్‌లో గురువారం ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.…
