Tag *Sridharbabu #ration cards #Pedda ambarpet

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డు

– ఐటీ, పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ళ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: గత ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 27 లక్షల రేషన్‌ కార్డులు మాత్రమే అందిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం ఏడాదిన్నర వ్యవధిలోనే కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ, రంగారెడ్డి…