పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం

– 11మంది మృత్యువాత – ఆందోళనకరంగా పలువురి పరిస్థితి పుణె, మే 29: మరోమారు కల్తీ మద్యం కాటేసింది. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం చోటుచేసుకుంది. పుణె, పింప్రి-చింఛ్వాడ్ జంట నగరాల్లో ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారన్నారు. బాధితుల్లో కొందరి…
