హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ జీసీసీ ఏర్పాటు

– డేటా ఇంటెలిజెన్స్, ఏఐ, బిజినెస్ అనలిటిక్స్ రంగాల్లో సేవలు – లాంఛనంగా ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : అమెరికాలోని జార్జియా రాష్ట్రం డులూత్ కేంద్రంగా ఎంటర్‌ప్రైజ్ డేటా ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సేవలందిస్తున్న స్ప్లాష్‌బీఐ (SplashBI) హైదరాబాద్‌లో తన గ్లోబల్ కేపబిలిటీ…
