మేడారం పనులు వేగవంతంగా చేపట్టాలి

– అధికారులతో మంత్రులు సీతక్క, సురేఖ టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించి చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రభుత్వం వేగం పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అధికారికంగా ప్రణాళికను ఖరారు చేయగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్…
