ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచండి

– వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి – రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్‌లు కొనుగోలు చేయాలి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : మెట్రో రైలు రెండో దశలో భాగంగా పాత బస్తీ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్…
