బాసర ఐ.టి.ని బతికించుకుందాం!!
‘‘రెండేళ్ళ క్రితం బాసరక్యాంపస్‌లో వెల్లువెత్తిన విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసి, విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు మోపిన నాటి ప్రభుత్వ హయంలో ప్రతిపక్షనాయకుడిగా రేవంత్ రెడ్డి సాహసం మర్చిపోలేనిది. బాసర క్యాంపస్ వెనుక వ్యవసాయ క్షేత్రాలు, ముళ్ళ కంచెలు దాటి బాసర క్యాంపస్‌లో ప్రవేశించేందుకు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకెళ్ళారు.బాసర విద్యార్థుల ఉద్యమానికి అది ఊపిరులూదింది.రాష్ట్ర…