Tag special stories

గుండె ఒంపిన భావధార‌…

ఆస‌క్తిని రేకెత్తించేలా ఆరంభ‌మై క్ర‌మంగా విస్త‌రించి విస్తృత ఆద‌ర‌ణ పొందిన ఆధునిక క‌వితా ప్ర‌క్రియ నానీలు. సూక్ష్మంగా అనంతాన్ని ఆవిష్క‌రించే సౌల‌భ్య‌మున్న ప్ర‌క్రియ‌గా నానీల‌కు ఎంతో పేరొచ్చింది. ఆక‌ర్షణీయ‌మైన ఎత్తుగ‌డ‌తో ఆరంభ‌మై అద్భుతమ‌నిపించే కొస‌మెరుపుతో ముగియ‌డంలోనే నానీల ప్ర‌త్యేకత దాగి ఉంది. మ‌న‌సు పొర‌ల్లో ప‌దిలంగా దాచుకున్న భావ సంచ‌యాల్ని నా చిన్న హృద‌యం పేరుతో…

మన ‘జిడిపి’ పెరుగుదల వేగం తగ్గిపోతుందా?

రిజర్వ్‌ బ్యాంకు వారు సంవత్సరం కాల వ్యవధిలో  ఆరుసార్లు ‘వడ్డీ’ శాతాన్ని తగ్గించడం ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ పెరుగుదల వేగం పెరగడానికి దోహదం చేస్తుందన్నది జరిగిపోతున్న ప్రచారం. బ్యాంకులలో శ్రమార్జిత ధనాన్ని నిక్షిప్తం చేసిన మధ్యతరగతి ఖాతాదారులు మాత్రం తమ రాబడి తగ్గిపోతున్నందుకు లబోదిబోమని రుసరుసలాడుతుండడం సమాంతర విపరిణామం. ‘కాల వ్యవధి హుండీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను…

యుగ పురుషుడు వివేకానందుడు

భారతదేశ సంస్కృతిని, ఆద్యాత్మిక చింతనను, విదేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో, ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలను భారత సమాజం గర్వంగా గొప్పగా  నేటికీ గుర్తు చేసుకుంటునే ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టిన…