బియ్యం ఎగుమతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

– రాష్ట్రాన్ని ప్రపంచ బియ్యం ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దుతాం – బియ్యానికి విలువ జోడిస్తే రైతులకు, రైస్ మిల్లర్లకు రెట్టింపు లాభాలు – ఫోర్టిఫైడ్ రైస్ వంటి వినూత్న ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్ లక్ష్యం కావాలి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : బియ్యం ఎగుమతులను భారీ…
