ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లకు ప్రత్యేక నిధులు

– సింగూరు నీటి అవసరాల కోసం రూ.120 కోట్లు. – ఇతర జిల్లాలకు రూ.కోటి చొప్పున మంజూరు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల…
