సన్న వొడ్లకు క్వింటాకు రూ.500 బోనస్

ధాన్యం కొనుగోళ్లపై స్పెషల్ ఫోకస్ 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ రైతులను మోసం చేసేవారిపై కఠిన చర్యలు సన్నాల పేరిట జరిగే గోల్మాల్ కు కట్టడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
