అవకాశవాద రాజకీయాలపై ప్రజలు అప్రమత్తం కావాలి!
రాజకీయాల్లో సిద్దాంతాలు పక్కకు పోయాయి. రోజురోజుకూ విలువలు విలువలు పడిపోతున్నాయి. ఎదుటి పార్టీని ఎలా దిబ్బతీయాలా అన్నదే ఇప్పుడు అన్నిపార్టీల ప్రథమ లక్ష్యంగా మారింది. అధికారం ఉన్న పార్టీలో ఉండడం అలవాటు చేసుకున్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరిపోతున్నారు. విపక్ష పార్టీలు కూడా సమర్థంగా పనిచేయడం లేదు. అధికార పార్టీని విమర్శించడం, ఐదేళ్ల తరవాత…