Tag special article on Kaloji

అన్యాయాన్ని ఎదిరించిన ధిక్కార స్వరం కాళోజీ

‘‘తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెధవు సంగతేమిటిరా? అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధృడ!   చావవేటికిరా. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ప్రముఖ కవి, రచయిత మాటల మాంత్రికుడు ధిక్కార స్వరాన్ని  వినిపించి, అందరి గొడవను తన గొడవగా భావించిన అక్షర యోధుడు మన కాళోజీ నారాయణ…

భావితరాలకు గైడ్ మన కాళన్న ..!

freedom fighter

నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దాతను నాటి భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది. ప్రజాకవి కాళోజీ అసలు పేరు…రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా ఈయనను కాళోజీ, కాళన్నా అని పిలుచుకునేవారు. ప్రజాకవి’ అన్నది కాళోజీ రచనల విశిష్టతను,…