పట్టణాభివృద్ధి గాడిన పడేనా ?

నత్త నడక నడుస్తున్న బ్రిడ్జి పనులు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం 430 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇది కూడా ఒకటి. దీనిని పెర్ల్ సిటీ అని కూడా అంటారు. హైదరాబాద్ ఇటీవలి సంవత్సరాలలో అసాధారణ వృద్ధిని సాధించింది. బలమైన ఐటీ రంగం, అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్…