ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రక్షాళన సాధ్యమా?
వ్యవస్థలకు ఎవరూ అతీతులు కారు… దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయన సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)లో ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు నేటికీ కొనసాగుతూనే ఉంది. సీబీఐ పనితీరుపై విమర్శలు కొత్తేమీ కాదు. దేశంలో 1975 జూన్ 25న ఎమర్జన్సీని విధించాక వ్యవస్థల నిర్వీర్యానికి పాలకులు బరితెగించారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన…