Tag Sonam Wangchuk

పిల్లపట్టు-జెల్లపట్టు

“అభిషేక్ దీప్కే,సోను వాంగ్ చుక్ పాత్ర కేవలం కేటలిస్టు పాత్ర మాత్రమే…పేపర్ లీకేజీ అనే ఓ గూడుకట్టిన అవినీతి పై సమరం ద్వారా మొదలైన నిరసనలో కేంద్ర ప్రభుత్వం పై విద్యార్థులు,యువత,ప్రజల్లో దశాబ్దకాలం పైగా గూడుకట్టుకున్న అసంతృప్తి బద్దలైంది.అబద్ధాలు,పుకార్లు పునాదులపై నిర్మించుకున్న మీడియా దుష్ప్రచారం,ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు,అంతులేని ఆశలు రేకెత్తించే నిరాశపర్చిన నినాదాలు అన్నీ…

అసమర్థ ప్రధానికి సోనమ్ వాంగ్చుక్ ప్రాణం పణంగా పెట్టాలా..?

నీట్ సంక్షోభం మరింత తీవ్రం ఇరవై మంది విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షల అవకతవకలు, సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షతో విద్యా సంస్కరణలపై దేశవ్యాప్త డిమాండ్ వినిపిస్తుంది. భారతదేశంలోని పోటీ పరీక్షల వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలలో ఎన్నడూ లేనంత విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నీట్-యూజీ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షలలో అవకతవకల ఆరోపణలు, విద్యా…