పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలి

– బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: కాంగ్రెస్ పార్టీ హామీల పేరుతో రైతులను వంచించి పాలనను గాలికి వదిలేసిందని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఫకీర్ రాజేందర్‌రెడ్డి విమర్శించారు. యాదగిరిగుట్ట మండల తహసిల్దార్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించగా డిప్యూటీ తహసీల్దారుకు…
