ప్రధాని మాటలను జవాన్లు నమ్మలేదు

– మోదీ దిమాగి నక్సల్స్ వ్యాఖ్యలపై చర్చకు రాహుల్ సవాల్ న్యూదిల్లీ, నవంబర్ 9 : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్ క్యాంపులో భద్రతా సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న సందర్భంగా సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం తీవ్రంగా స్పందించారు.…
