దసరానాడు వరంగల్ సూపర్ స్పెషాలిటీ సాఫ్ట్ లాంచ్

– 20 నుంచి ఓపీ సేవలు – డిసెంబర్ రెండో వారంలో సీఎంతో హాస్పిటల్ ప్రారంభించే అవకాశం – రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడి వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: ఉత్తర తెలంగాణలో అతిపెద్ద హాస్పిటల్గా రూపుదిద్దుకుంటున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీలో దసరా పండుగ(20వ తేదీ)రోజున ‘సాఫ్ట్ లాంచ్’(ట్రయల్ రన్) జరుగుతుందని, అదే రోజు నుంచి…
