Tag #Societal development #through education #Bhatti Vikramarka

విద్యతోనే సమాజ అభివృద్ధి

– ప్రపంచ స్థాయిలో మ‌న‌ విద్యార్థులు ఎదగాలన్నదే లక్ష్యం – ఉప ముఖ్యమంత్రి భట్టి – రూ.10 కోట్లతో కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన కాజీపేట, ప్రజాతంత్ర, నవంబర్ 11 : విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యమని, అందుకోసం రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించి ప్రపంచ…