Tag Social Security for Workers

గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు.. పారిశుద్ధ్య కార్మికులకు ఎప్పుడు?

“గిగ్ కార్మికుల సంక్షేమానికి ప్లాట్‌ఫారమ్ సంస్థల నుంచి వాటా తీసుకోవాలన్న నిర్ణయం వెనుక ఉన్న సూత్రం పారిశుద్ధ్య కార్మికులకూ వర్తిస్తుంది. వారి శ్రమతో మొత్తం సమాజం ప్రయోజనం పొందుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు వారి సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. ప్రత్యేక సంక్షేమ బోర్డులో కార్మికుల ప్రతినిధులకు స్థానం కల్పించాలి. వేతన బకాయిలు,…