Tag #Social media #as eyes and ears #in politics #Ponnam

రాజకీయాల్లో కళ్లు, చెవులుగా సోషల్ మీడియా

– అభివృద్ధి సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలి – విపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి. – మంత్రి పొన్నం పిలుపు – హుస్నాబాద్ కాంగ్రెస్ సోషల్ మీడియా సన్నాహక సమావేశం హుస్నాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లాలని రవాణా, బీసీ…