‘స్మార్టు’ పథకానికి మరోసారి గడువు పొడిగింపు

– ఫలించిన ఎంపీ డాక్టర్ కావ్య కృషి హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ పథకం గడువు పొడిగింపులో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కృషి ఫలించింది. మరోసారి గడువు పొడిగించాలంటూ జులై 31వ తేదిన పార్లమెంట్ సమావేశాల్లో ఆమె కేంద్రాన్ని కోరారు. ఈమేరకు పనులు పూర్తిచేయడానికి కొత్తగా డిసెంబర్…
