ఎస్ఎల్‌పీ డిస్మిస్‌కు కారణం రాష్ట్ర ప్రభుత్వమే

– కోర్టులను తప్పుదోవ పట్టించడం ఆందోళనకరం – హైకోర్టులో ప్రభుత్వం నిజాయతీని నిరూపించుకోవాలి – ప్రతి దశలో బీజేపీ అండగా నిలిచింది – బీజేపీ నేత వకుళాభరణం కృష్ణమోహన్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు చర్యల కారణంగానే సుప్రీంకోర్టులో వేసిన ఎస్ ఎల్‌పీ చివరికి డిస్మిస్ అయిందని బీసీ కమిషన్ మాజీ…
