బ్యాంకు సేవలపై అవగాహన కార్యక్రమాలు పెంచాలి

బ్యాంకర్ల సమావేశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: ప్రజలకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన పెంపొందించేందుకు నిరంతరం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకింగ్ సేవల విస్తరణ వేగంగా కొనసాగిందన్నారు. కేంద్ర…
