నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

– విద్యార్థులకు ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఉద్బోధ – కిట్స్‌లో ‘సమ్‌శోధిని-26’ జాతీయ సాంకేతిక సింపోజియం ప్రారంభం హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : విద్యార్థులు ఆత్మగౌరవాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ కిట్స్‌లో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐఎస్‌టీఈ) కిట్స్ స్టూడెంట్ చాప్టర్, టెక్నికల్…
