సెప్టిక్ ట్యాంక్ కూలి ఆరుగురు కూలీల మృతి

– ఒడిశాలో విషాద ఘటన భువనేశ్వర్, మే 26 : ఒడిశాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కలహండి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ఊపిరాడకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. జిల్లాలోని గౌడ కర్లాంకుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో సెంట్రింగ్ తీయడానికి…
