పోలీసుల అదుపులో ఆరుగురు సుపారీ హంతకులు ?

– నల్లగొండలొ నలగురి అనుమానాస్పద మృతి కేసులో నల్గొండ, ప్రజాతంత్ర, జూన్ 25: జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. భార్యాభర్తలు మహ్మద్ సుల్తాన్(45), హసీనా(38), కుమారుడు ముజామిల్(20), కూతురు అఫోర(14)ను నిందితులు విచక్షణారహితంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. సుపారీ గ్యాంగ్‌లోని…
