పాశమైలారం ప్రమాదంపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్నిప్రమాదంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండి అన్ని విధాల సహాయాన్ని…
