కేసీఆర్‌కు ‘సిట్’ షాక్

– మరోమారు నోటీసులు జారీ – ఫామ్‌హౌజ్ విచారణ కుదరదని స్పష్టీకరణ – నందినగర్ ఇంట్లోనే విచారిస్తామని వెల్లడి – న్యాయనిపుణులతో చర్చించి నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. సిట్ అధికారులు శుక్రవారం మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు.…
