వోట్ల ప్రక్షాళనే ‘సర్ ‘ ప్రధాన ఉద్దేశ్యం

-చనిపోయిన, అడ్రస్ మారిన వారి వోట్లు మాత్రమే తొలగింపు -ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్20:తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి సర్ పక్రియ ప్రారంభం అవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 15 నుంచి జూన్24 వరకు సన్నాహక పక్రియ జరుగుతుందని.. జూన్…
