సిరిసిల్లను ఆపరెల్ హబ్‌గా తీర్చిదిద్దాలి

– హైదరాబాద్-వరంగల్ రైల్వే మార్గాన్ని అభివృద్ధి చేయాలి – రాష్ట్రంలోని టైర్-2 నగరాల్లో ఐటీ అభివృద్ధి చేయాలి – కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి – రాష్ట్రంలో కోటి ఎకరాలకు పెరిగిన నిషేధిత భూముల విస్తీర్ణం – అధికారంలోకి వస్తే హైడ్రాను రద్దు చేస్తాం – మీడియాతో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
