బీజేపీకి లబ్ది చేకూర్చేలా ‘సర్’ ప్రక్రియ

– కేంద్రానికి తొత్తుగా మారిన ఎన్నికల సంఘం – బెంగాల్లో 92 లక్షల ఓట్ల తొలగింపే నిదర్శనం – బీఎల్ఏల సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ విమర్శలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 16: బీజేపీకి లాభం చేకూర్చేలా ‘సర్ ప్రక్రియ సాగుతోందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ పార్టీలకు…
