Tag #’Singur’ safety work #should be completed #on war footing #Ministers Uttam

‘సింగూరు’ సేఫ్టీ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి

– జూలై ఆఖరులోగా రైతులకు సాగునీరందించాలి – ఉగాదిలోగా పెద్దారెడ్డి లిఫ్ట్ పనులకు శంకుస్థాపన జరగాలి – సింగూరు సుందరీకరణ, పరిరక్షణ పనులు వేగంగా పూర్తి చేయాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: సింగూరు ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను జూన్ 26లోగా పూర్తిచేయాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులన మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్…