Tag #Singareni #ready to work #with American firms

అమెరికన్ సంస్థలతో పనిచేసేందుకు సింగరేణి సిద్ధం

– సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్‌తో అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధి బృందం భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : కీలక ఖనిజ రంగంలో సాంకేతిక, ఉమ్మడి భాగస్వామ్యం, తదితర అంశాలపై హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్‌కు చెందిన పొలిటికల్, ఎకనామిక్ చీఫ్ మెరెడిత్ మెజ్లర్ సారథ్యంలోని ఉన్నతస్థాయి అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో…