బీఆర్‌ఎస్ వల్లే సింగరేణికి వేల కోట్ల నష్టం

– కోల్ బ్లాకుల వేలంలో పాల్గొనకుండా నిర్వీర్యం – డేగల్ని, దళారుల్ని అడుగుపెట్టనివ్వం – సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క – 335 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత మంచిర్యాల, ప్రజాతంత్ర, జూన్ 13 : సింగరేణిని బతికించుకుంటాం.. కార్మికులను రక్షించుకుంటాం అని ఉప ముఖ్యమంత్రి భట్టి…
