ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై సింగరేణి జెండా

– ఖమ్మం యువ పర్వతారోహకుడు మోతికుమార్ ఘనత – అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : అత్యంత ప్రమాదకర ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకున్న యువ పర్వతారోహకుడు మోతి కుమార్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు. సముద్ర మట్టానికి సుమారు 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ…
