సింగరేణి కార్మికుల సంక్షేమమే ధ్యేయం..

బోనస్ చెక్కులు పంపిణీలో భట్టి విక్రమార్క ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు ఒప్పంద ఉద్యోగులకూ బోనస్ త్వరలో 1800కుపైగా ఉద్యోగ నియామకాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం…