గిరిజన ప్రాంతాల గనులను సింగరేణికి కేటాయించాలి!

తెలంగాణ ఆర్థిక, ఇంధన రంగానికి జీవనాడి అయిన సింగరేణి కాలరీస్ (ఎస్‌సీసీఎల్) చుట్టూ రాజకీయం మరోసారి హీటెక్కింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల-2 ఓపెన్ కాస్ట్ బొగ్గు బ్లాక్ మైనింగ్ లీజుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం ఈ వివాదానికి మూలకారణం. కేంద్రం వేలం లేకుండా నేరుగా సింగరేణికే కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్…
