విద్యా సంస్థలకు ఫైర్ ఎన్వోసీ సరళీకరణ

– అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర సేవలు, పౌర రక్షణ శాఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : ఇప్పటికే ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు అగ్నిమాపక శాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాల(ఫైర్ ఎన్వోసీ) జారీకి సంబంధించి సరళీకృతమైన, ఆచరణ సాధ్యమైన మార్గదర్శకాలను ప్రకటించింది. విద్యాసంస్థలు నిర్దేశిత భవన నిర్మాణ నిబంధనలను పాటించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను…
