ప్రధాని కాన్వాయ్ లో భారీగా తగ్గిన వాహనాలు

– ఇంధన పొదుపు కోసం రెండు కార్లతో మోదీ పయనం న్యూదిల్లీ, మే 13 : ప్రధాని మోదీ చెప్పినట్లుగానే తన భద్రతా కాన్వాయ్‌కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను భారీగా తగ్గించారు. ఇంధనం పొదుపు కోసం తన కాన్వాయ్‌లో 50 శాతం వాహనాలను తగ్గించాలని ఆదేశించిన కొద్దిగంటల్లో అమలు చేశారు.…
