మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం

సిగాచి యాజమాన్యం ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 2: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశామ్రికవాడలో సోమవారం జరిగిన తీవ్ర ప్రమాదంపై ఎట్టకేలకు సిగాచి రసాయన పరిశ్రమ యాజమాన్యం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించింది. సిగాచి ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు కంపెనీ సెక్రటరీ వివేక్ లేఖ రాశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు…
