Tag Siddipet MLA Harish Rao

రాష్ట్రంలో ఇన్ని నిర్బంధాలు ఎందుకు?: సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 6:  ‌రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని సీఎం రేవంత్‌ ‌రెడ్డిని ప్రశ్నించారు. ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమని ఆగ్రహం వ్యక్తంచేశారు.…

తెలంగాణ అంటే మొదటిగా గుర్తొది కేసీఆరే

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు తెలంగాణ భవన్‌ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు కేసీఆర్‌.. కానీ తెలంగాణ భవన్‌ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే…

అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయాయి

 కాంగ్రెస్‌ను నమ్మి వోటేస్తే నట్టేట ముంచారు  ప్రజలు మరోమారు వోటేసే ధైర్యం చేయరు  మెదక్‌ బిఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి పార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు మెదక్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : రాష్ట్ర ప్రజల పరిస్థితి అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు…

You cannot copy content of this page