స్పందన శ్రమ కావ్యం రమ్యం
సుద్దాల అశోక్ తేజ రాసినటువంటి శ్రమ కావ్యం గురించి తిరుమలగిరి శ్రీనివాస్ రాసిన వ్యాసం ఆ కావ్యాన్ని ఆ కావ్యంలోని అద్భుత భావాన్ని సంపూర్ణంగా ఆవిష్కరి ంచింది. ఎవరు చూడని అర్థం కాని దైవభావాన్ని దాన్ని చుట్టూ అల్లినటువంటి దోపక రూపాలైన టువంటి మతాలు, మత చాందసాలు మత ఆచారాలు అన్నింటిని, వాటి వికృత విరాట్…