ఎస్ఐఆర్ అధికారులకు రక్షణ కల్పించాలి

– పోలీసు అధికారులకు సీఈవో ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ఓటర్ల జాబితా సవరణలో భాగంగా భారత ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లకు తగిన భద్రత, సహకారం అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) పి.సుదర్శన్‌రెడ్డి…
